Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Dosa Avakaya Nilva Pachadi : దోస ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే అన్నంతో భ‌లే రుచిగా ఉంటుంది..

D by D
November 26, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Dosa Avakaya Nilva Pachadi : దోస‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోస‌కాయ‌ల‌ల్లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు మ‌నం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. దోస‌కాయ‌ల‌తో కూర‌లే కాకుండా నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దోస‌కాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు అలాగే మొద‌టిసారిగా చేసే వారు కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దోస‌కాయ‌ల‌తో రుచిగా నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దోస‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

దోస‌కాయ‌లు – 2, కారం – అర గ్లాస్, ఉప్పు – పావు గ్లాస్, ఆవ పిండి – పావు గ్లాస్, ప‌ల్లి నూనె – ముప్పావు క‌ప్పు.

Dosa Avakaya Nilva Pachadi recipe in telugu very easy to make
Dosa Avakaya Nilva Pachadi

దోస‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా దోస‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వాటిని ముక్క‌లుగా కోసి మ‌ధ్య‌లో ఉండే గింజ‌ల‌ను తీసి వేయాలి. అలాగే దోస‌కాయ చేదుగా ఉండ‌కుండా చూసుకోవాలి. త‌రువాత ఈ దోస‌కాయ‌ల‌ను కొద్దిగా పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ఒక గ్లాస్ తో కొలిచి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ దోస‌కాయ ముక్క‌ల‌ను కొలిచిన గ్లాస్ తో అర గ్లాస్ కారాన్ని, పావు గ్లాస్ ఉప్పును, పావు గ్లాస్ ఆవ‌పిండిని తీసుకుని ముక్క‌ల్లో వేసి క‌లుపుకోవాలి. త‌రువాత అదే గ్లాస్ తో ముప్పావు గ్లాస్ నూనెను వేసి క‌లుపుకోవాలి. దీనిపై మూత‌ను ఉంచి ఒక రోజంతా అలాగే ఉంచాలి.

మ‌రుస‌టి రోజు ఈ ప‌చ్చ‌డిని మ‌రోసారి అంతా క‌లిపి ఒక గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని గాలి అలాగే త‌డి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఈ ప‌చ్చ‌డి నెల‌రోజుల‌కు పైగా తాజాగా ఉంటుంది. కావాల్సిన‌ప్పుడు త‌గినంత ప‌చ్చ‌డిని తీసుకుని తాళింపు కూడా వేసుకోవ‌చ్చు లేదా అలాగే తిన‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారవుతుంది. వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది.

Tags: Dosa Avakaya Nilva Pachadipickles
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Ravi Chettu Benefits : రావి చెట్టుతో ఎన్ని అద్భుత‌మైన ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.