Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Green Mango Rasam : పచ్చి మామిడికాయలతో రసం తయారీ ఇలా.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Editor by Editor
May 31, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Green Mango Rasam : మామిడికాయల సీజన్‌ ఇది. ఎటు చూసినా మనకు భిన్న వెరైటీలకు చెందిన కాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే మామిడి పండ్లను ఆస్వాదిస్తున్నారు. పచ్చి మామిడికాయలతో పచ్చళ్లు, పప్పు వంటివి చేస్తున్నారు. అయితే పచ్చి మామిడి కాయలతో ఎంతో రుచిగా ఉండే రసం కూడా చేయవచ్చు. దీన్ని చేయడం సులభమే. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడికాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

పచ్చి మామిడికాయ ముక్కలు – ఒక కప్పు, టమాటా ముక్కలు – అర కప్పు, కందిపప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు – సరిపడా, కరివేపాకు – రెండు రెబ్బలు, ఎండు మిర్చి – మూడు, మిరియాలు – ఒక టీస్పూన్‌, ధనియాలు – ఒక టీస్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, అల్లం తురుము – అర టీస్పూన్‌, వెల్లుల్లి తురుము – అర టీస్పూన్‌, ఆవాలు – ఒక టీస్పూన్‌, పసుపు – ఒక టీస్పూన్‌, నూనె – ఒక టీస్పూన్‌.

Green Mango Rasam recipe in telugu make in this way
Green Mango Rasam

మామిడి కాయ రసం తయారీ విధానం..

బాణలిలో కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి. ఓ గిన్నెలో పచ్చి మామిడికాయ ముక్కలు, టమాటాలు వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి ఉడికించి చల్లారాక గుజ్జులా చేయాలి. తరువాత అందులో సరిపడా నీళ్లు పోసి, పసుపు, అల్లం, వెల్లుల్లి తురుము వేసి కలపాలి. కందిపప్పు, మిరియాల పొడిని కూడా వేసి మరిగించాలి. తరువాత ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకులతో తాళింపు పెడితే సరిపోతుంది. దీంతో ఎంతో రుచిగా ఉండే మామిడికాయ రసం రెడీ అవుతుంది. దీన్ని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అన్నంలో వేడి వేడిగా తింటే రుచి ఎంతో సూపర్‌గా ఉంటుంది.

Tags: Green Mango Rasam
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Mirapakaya Bajji : మిర‌ప‌కాయ బ‌జ్జీల‌ను ఒక్క‌సారి ఇలా ట్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.