Green Mango Rasam : పచ్చి మామిడికాయలతో రసం తయారీ ఇలా.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Green Mango Rasam : మామిడికాయల సీజన్ ఇది. ఎటు చూసినా మనకు భిన్న వెరైటీలకు చెందిన కాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే మామిడి పండ్లను ఆస్వాదిస్తున్నారు. పచ్చి మామిడికాయలతో పచ్చళ్లు, పప్పు వంటివి చేస్తున్నారు. అయితే పచ్చి మామిడి కాయలతో ఎంతో రుచిగా ఉండే రసం కూడా చేయవచ్చు. దీన్ని చేయడం సులభమే. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడికాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









