Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Godhumapindi Biscuits : గోధుమ‌పిండితో బిస్కెట్ల‌ను ఇలా చేయండి.. స్వీట్ షాపుల్లో క‌న్నా ప‌ర్ఫెక్ట్‌గా వ‌స్తాయి..!

D by D
September 26, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Godhumapindi Biscuits : పిల్ల‌లు, పెద్ద‌లు ఇష్టంగా తినే వాటిలో బిస్కెట్లు కూడా ఒక‌టి. బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఇంట్లో కూడా వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. అయితే బిస్కెట్ల‌ను ఎక్కువ‌గా మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండి మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు క‌నుక ఈ బిస్కెట్ల‌ను గోధుమ‌పిండితో త‌యారు చేసుకోవ‌డం మంచిది. గోధుమ‌పిండితో చేసే ఈ బిస్కెట్లు కూడా గుల్ల గుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. గోధుమ‌పిండితో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా బిస్కెట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ‌పిండి బిస్కెట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, పంచ‌దార పొడి – ఒక క‌ప్పు, నెయ్యి – ముప్పావు క‌ప్పు, శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, ర‌వ్వ – ఒక టీ స్పూన్, త‌రిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.

Godhumapindi Biscuits recipe in telugu make in this way
Godhumapindi Biscuits

గోధుమ‌పిండి బిస్కెట్ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నెయ్యిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో పంచ‌దార పొడి వేసి స్పూన్ తో లేదా విస్క‌ర్ తో 4 నుండి 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో గోధుమ‌పిండి, యాల‌కుల పొడి, శ‌న‌గ‌పిండి, వంట‌సోడా, ఉప్పు, ర‌వ్వ‌ వేసి క‌ల‌పాలి. పిండి మ‌రీ ప‌లుచ‌గా ఉంటే ఇందులో మ‌రి కొద్దిగా గోధుమ‌పిండి వేసిక‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. త‌రువాత అల్యూమినియం ప్లేట్ ను తీసుకుని దానికి నెయ్యిని రాసుకోవాలి. త‌రువాత పిండిని నిమ్మ‌కాయంత ప‌రిమాణంలో తీసుకుని గుండ్రంగా చేసుకోవాలి.

త‌రువాత దీనిని కొద్దిగా వ‌త్తి మ‌ధ్య‌లో చిన్న రంధ్రం చేసి అందులో డ్రై ఫ్రూట్స్ ను వేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్ల‌ను ప్లేట్ లోకి తీసుకుని ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మూత పెట్టి బేక్ చేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నుండి 13 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ బిస్కెట్ల‌ను బ‌య‌ట‌కు తీసి చ‌ల్లారిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి బిస్కెట్లు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా గోధుమ‌పిండితో త‌యారు చేసిన బిస్కెట్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Godhumapindi Biscuits
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Salt : ఉప్పును ఎక్కువ‌గా తింటే ఏ అయ‌వానికి ఎంత న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.