Godhumapindi Biscuits : గోధుమ‌పిండితో బిస్కెట్ల‌ను ఇలా చేయండి.. స్వీట్ షాపుల్లో క‌న్నా ప‌ర్ఫెక్ట్‌గా వ‌స్తాయి..!

Godhumapindi Biscuits : పిల్ల‌లు, పెద్ద‌లు ఇష్టంగా తినే వాటిలో బిస్కెట్లు కూడా ఒక‌టి. బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఇంట్లో కూడా వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. అయితే బిస్కెట్ల‌ను ఎక్కువ‌గా మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండి మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు క‌నుక ఈ బిస్కెట్ల‌ను గోధుమ‌పిండితో త‌యారు చేసుకోవ‌డం మంచిది. గోధుమ‌పిండితో చేసే ఈ బిస్కెట్లు కూడా గుల్ల గుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం … Read more