Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Star Anise : అనాస పువ్వులోని ఆరోగ్య రహస్యాలు ఇవి.. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి..!

Admin by Admin
February 1, 2022
in మూలిక‌లు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Star Anise : పులావ్‌లు, బిర్యానీలు, ఇతర ప్రత్యేకమైన వంటకాలు చేసినప్పుడు సహజంగానే వాటిల్లో అనేక రకాల పదార్థాలను వేస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే స్టార్‌ అనిస్‌ అంటారు. దీన్ని బిర్యానీలు, పులావ్‌లలో వేయడం వల్ల చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం అనాస పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of Star Anise

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

1. అనాస పువ్వులో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ పువ్వులో ఉండే విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.

2. ఈ పువ్వులో థైమోల్‌, టెర్పినోల్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల ఈ పువ్వుతో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి బయట పడవచ్చు. శ్వాస సరిగ్గా ఆడుతుంది. ఊపిరితిత్తుల్లో ఉండే కఫం పోతుంది.

3. చాలా మందికి అప్పుడప్పుడు వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు అనాస పువ్వును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

4. మహిళలకు కొందరికి నెలసరి సమయంలో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాంటి వారు ఈ పువ్వును వాడితే ప్రయోజనం ఉంటుంది. అధిక రక్తస్రావాన్ని అరికట్టవచ్చు.

5. మహిళలు అనాస పువ్వును వాడడం వల్ల వారిలో నెలసరి సమస్యలు తగ్గుతాయి. హార్మోన్లు సమతుల్యం అవుతాయి. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.

6. మలబద్దకం, జీర్ణ సమస్యలు ఉన్నవారు అనాస పువ్వును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

7. అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. జ్వరం వచ్చినవారు ఈ పువ్వును తీసుకుంటే జ్వరం త్వరగా తగ్గిపోతుంది.

8. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు అనాస పువ్వును వాడితే ప్రయోజనం ఉంటుంది.

అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజూ ఒక కప్పు మోతాదులో రోజులో ఎప్పుడైనా తాగాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.

Tags: star aniseఅనాస పువ్వు
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Pomegranate Peel : దానిమ్మ పండ్లను తిన్నప్పుడు ఇకపై తొక్కలను పడేయకండి.. ఈ 8 అద్భుతమైన లాభాలను పొందవచ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.