Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

మీ పిల్ల‌ల‌కు అన్నం తినేట‌ప్పుడు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Admin by Admin
July 25, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఈరోజుల్లో ఎక్కడ చిన్నపిల్లలను చూసినా వారి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్ ఉంటుంది. అసలు ఫోన్‌ లేకపోతే వాళ్లు ఏడ్చేస్తున్నారు. మాటలు కూడా సరిగ్గా రావు కానీ ఫోన్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి పాటలు పెట్టేస్తారు. ఇది చూసి మీరు మురిసిపోవచ్చు. కానీ పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వడమే అంటే స్లో పాయిజన్‌ ఇవ్వడమే.! అసలు పిల్లలకు ఏ వయుసు వచ్చాక స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లు, యాప్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా పిల్లలను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి, ఇది వారి సాధారణ మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎంత ఆలస్యంగా స్మార్ట్‌ఫోన్ లేదా సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తే అంత మంచిదని నిపుణులు అంటున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

if you are giving phones to kids while eating then know this

11, 15 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,300 మంది బాలికలలో 60 శాతం మంది అపరిచితులు, స్నాప్‌చాట్ వినియోగదారుల నుంచి అసౌకర్య సందేశాలను అందుకున్నారని కనుగొన్నారు. టిక్‌టాక్ వాడకం విషయంలో కూడా అదే జరిగింది. ఇక్కడ బాలికల సంఖ్య 45 శాతంగా ఉంది. సోషల్ మీడియాలో పిల్లలకు సరిపడని కంటెంట్ ఉంది. ఇందులో హింసతో పాటు లైంగికత కూడా ఉంది.. దీని వల్ల పిల్లలు కూడా తమను తాము హాని చేసుకోవచ్చు. అలాగే ప్రతి ప్లాట్‌ఫారమ్ ఇన్‌బాక్స్ చాలా భయంకరంగా ఉంటుంది. చాలా మంది చెడు ఉద్దేశాలతో చెడు సందేశాలు పంపుతారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

అసలు పిల్లలు అన్నం తినడం లేదని ఫోన్‌ ఇవ్వడం వల్లే వారికి ఫోన్‌ తెలుస్తుంది. మీరు వారికి ఫోన్‌ గురించి ఏమాత్రం తెలియకుండా పెంచగలగాలి. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్‌ను అవసరం లేకున్నా వాడకూడదు. కేవలం వారి దృష్టిలో ఫోన్‌ అంటే ఇతరులతో మాట్లాడుకోవాడనికి వాడే ఒక పరికరం అని మాత్రమే మనం నేర్పించాలి. ఏవేవో గేమ్స్‌ అన్ని ఆడుకోవడానికి ఫోన్‌ ఇచ్చి వారి లేత లేత కళ్లను, బ్రెయిన్‌ను మీరే నాశనం చేస్తున్నారు. బాధ్యతగల ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు ఇచ్చి వారిని వాటికి బానిసలు చేయరు మరీ.!

Tags: kids with phones
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లో అర్ధం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా.? 3 కారణాలు ఇవే.!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.