జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లు..వదిలిపెట్టకుంటే విచారం తప్పదు..
ధృతరాష్ట్రుని సోదరుడు, కురు సామ్రాజ్య ప్రధానమంత్రి విదురుడు. సునిశిత ఆలోచన ధోరణి దార్శనీయత కలిగినటువంటి గొప్ప మేధావి. సరళమైన ప్రశాంతమైన చిత్తం కలిగినటువంటి స్థితి ప్రజ్ఞ కలిగిన రాజకీయ వేత్త. కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రుడైన విదురుడి ని సంప్రదించకుండా కురు మహారాజు దృతరాష్ట్రుడు ఎలాంటి నిర్ణయాలు చేసేవాడు కాదు. అలా వారిద్దరి మధ్య సాగిన సంభాషణలే విదురనీతిగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆయన జీవితానికి సంబంధించిన అనేక సత్యాలను ప్రపంచానికి మార్గదర్శకం చేశాడు. దానధర్మం కర్మ…