ఈ చిట్కాలను పాటిస్తే కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్ దెబ్బకు మాయం అవుతాయి..!
డార్క్ సర్కిల్స్.. ప్రస్తుతం యువత అంతా ఎదుర్కొంటున్న సమస్య ఇది. వర్క్ స్ట్రెస్ వల్లో, లైఫ్ స్టైల్ వల్లో, హెవీ స్ట్రెస్ వల్లో, సరైన నిద్ర లేని కారణంగానో ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మన ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని త్వరగా తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. కలబంద గుజ్జును కళ్ల కింద రాసి 20 నిమిషాలు ఉంచాలి. అది ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి. కలబంద గుజ్జు మన…