లవంగాలు, కర్పూరంతో ఇలా చేస్తే మీకుండే సమస్యలు అన్నీ పోతాయి..!
ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని చాలా మంది అంటుంటారు.. ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్య ఎక్కువ అందరిని బాదిస్తున్నాయి.. డబ్బులు లేకుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాము.. అలాంటి వాళ్ళు వాస్తు ప్రకారం చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. లవంగాలు,కర్పూరం ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఇవి మన వంటగదిలోనే కాకుండా పూజలో కూడా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ జీవితంలో…