మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

మైదాపిండి దీనిని గోధుమపిండి నుండి తయారుచేస్తారు. గోధుమ పిండిలో బెంజైయిల్ పెరాక్సైడ్ అనే రసాయనంతో పాటు మరికొన్నింటినీ కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్, స్వీట్లు తయారీలో ఇటీవల కాలంలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పిండిలో ఎలాంటి పోషకాలు లేవని అంతా రసాయనమేనని నిపుణులు చెబుతున్నారు. బెంజాయిల్ పెరాక్సైడ్ మాత్రమే కాకుండా ప్రమాదకరమైన రసాయనమైన అలోక్సేన్ కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పిండిని వాడడంపై ఆంక్షలు విధించాయి. రోజువారిగా … Read more

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు? ఇది తెలిస్తే ఇక‌పై మైదాను ముట్ట‌రు..!

మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్‌లో ఇష్టారీతిన వాడేస్తున్నారు. ఈ మైదాపిండి తయారీ చివరిదశలో, పొటాషియం బ్రోమేట్‌ను అదనంగా జోడిస్తారు. ఇది శరీర కణాలను నష్టపరిచే … Read more