ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

నేటిరోజులలో శరీరంలోని అన్ని అవయవాలలోను కొవ్వు పేరుకుపోతోంది. ముఖాలలో సైతం కొవ్వు పేరుకొని సౌందర్యం చెదిరిపోతోంది. కొనదేలిన గడ్డం వుండి దవడ భాగం ఆకర్షణీయంగా వుంటే చూసేందుకు ఎంతో బాగుంటుంది. ప్రత్యేకించి పురుషులు ఇంగ్లీష్ సినిమాలలోని హీరోలవలే ఈ రకంగా వుండటానికి ఎంతో ఇష్టపడతారు. కొన్ని సులభ వ్యాయామాలతో మీ దవడలను సన్నపరచి మీరు చిన్నవారుగా కనపడేలా చేయటం ఎలానో పరిశీలించండి. ఈ రకమైన కొనదేలే గడ్డాలకు గాను సెలిబ్రిటీలు కాస్మెటిక్ సర్జరీలు సైతం చేయించుకుంటారు. మేము … Read more