మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కెరియర్ స్టార్ట్ చేసి అందరి చేత మన్ననలు పొంది మెగాస్టార్ గా మారిపోయారు చిరంజీవి. ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోగా వెలుగుతున్నారు. చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఈయన పేరు చెప్పుకొని మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు పదిమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో కొందరు మాత్రం ఫేమస్ అవ్వాలంటే మెగా ఫ్యామిలీని … Read more

పవన్, శ్రీజలే కాకుండా మెగా ఫ్యామిలీలో 2-3 పెళ్లిళ్లు చేసుకున్న వారు వీరే..?

మన భారతదేశ సంప్రదాయంలో పెళ్లి అంటే ఒక అపురూపమైన ఘట్టంగా భావిస్తారు. ఈ పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు చాలా దగ్గర అయిపోతాయి. అలాంటి పెళ్లిని బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా చేసుకుంటారు. పెళ్లికి విచ్చేసిన వారంతా నిండు నూరేళ్లు పిల్లాపాపలతో జీవించాలని దీవిస్తారు. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం చేసుకున్న కొద్ది రోజులకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకొని ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. అది కామన్ వ్యక్తులు అయితే ఎవరూ పట్టించుకోరు కానీ, స్టార్డం ఉన్న … Read more