వాకింగ్ ఎలా చేయాలి ? ఏ విధంగా వాకింగ్ చేస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామాల విషయానికి వస్తే అన్నింటిలోనూ చాలా తేలికైంది, ఖర్చు అవసరం లేనిది.. వాకింగ్. రోజూ వాకింగ్ చేయడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాకింగ్‌ను కింద తెలిపిన విధంగా చేస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * వాకింగ్ చేసే వారు రోజుకు కనీసం గంట అయినా వాకింగ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే…