Admin

భోజనం చేసిన త‌రువాత అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

అర‌టి పండ్లు.. మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత త‌క్కువ ధ‌ర క‌లిగిన పండ్ల‌లో ఒక‌టి. వీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే అర‌టి పండ్ల‌ను తినే విష‌యంలో చాలా మందికి ప‌లు సందేహాలు క‌లుగుతుంటాయి. వాటిల్లో అంద‌రికీ క‌లిగే సందేహం ఒక్క‌టే. అదేమిటంటే.. అర‌టి పండును భోజ‌నం చేసిన త‌రువాత తిన‌వ‌చ్చా ? తింటే ఏమైనా న‌ష్టాలు క‌లుగుతాయా ? అని సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందంటే…..

Read More

ప‌ర‌గ‌డుపున తినాల్సిన అత్యుత్త‌మ‌మైన ఆహారాలు ఇవే..!

రాత్రి పూట మ‌నం భోజ‌నం చేశాక మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ర‌కు చాలా స‌మ‌యం వ్య‌వ‌ధి వ‌స్తుంది. దీంతో శ‌రీరం ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. అలాంటి స‌మ‌యంలో మ‌నం శ‌క్తివంత‌మైన, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తింటే మంచిది. దీంతో శ‌రీరానికి శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. అయితే ఉద‌యం ప‌ర‌గ‌డుపున తినాల్సిన ఆహారాల్లో కొన్ని అత్యుత్త‌మమైన ఆహారాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * ఉద‌యం చాలా మంది బియ్యంతో పొంగ‌ల్ చేసుకుని తింటారు. అయితే బియ్యంకు…

Read More

యాల‌కులు.. ఔష‌ధ గుణాల గ‌ని.. వీటిని వాడ‌డం మ‌రిచిపోకండి..!

యాల‌కులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డ‌బ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు, ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!   * ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి…

Read More

ఉద‌యం లేదా సాయంత్రం.. డ్రై ఫ్రూట్స్ ను ఎప్పుడు తింటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

కిస్మిస్‌లు, అంజీర్‌, ఆలుబుక‌ర‌.. వంటివి డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. వివిధ ర‌కాల ద్రాక్ష‌ల‌ను ఎండ బెట్టి కిస్మిస్‌ల‌ను త‌యారు చేస్తారు. ఇక ప‌లు రకాల పండ్ల‌ను ఎండ‌బెడితే అవి డ్రై ఫ్రూట్స్‌గా మారుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అయితే వీటిని రోజులో ఏ స‌మ‌యంలో తింటే మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అధికంగా ఉంటాయి. విట‌మిన్లు ఎ, బి, సిల‌తోపాటు…

Read More

జ్వ‌రం వ‌చ్చి త‌గ్గాక నోట్లో ఉండే చేదును పోగొట్టుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి..!

మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ.. లేదా సాధార‌ణ జ్వ‌రం.. ఇలా ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌రే త‌గ్గేందుకు వ్యాధిని బ‌ట్టి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. జ్వ‌రం త‌గ్గాక నోరు అంతా చేదుగా ఉంటుంది. అందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మింగే మందుల వ‌ల్ల నోరు అంతా అలా చేదుగా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ చేదును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. * జ్వ‌రం త‌గ్గాక…

Read More

మీ ఎత్తుకు అనుగుణంగా శ‌రీర బ‌రువు ఎంత ఉండాలో తెలుసా ?

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. దాన్ని త‌గ్గించుకునేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే చాలా మంది త‌మ ఎత్తుకు త‌గిన బ‌రువు ఉండ‌డం లేదు. ఎక్కువ‌గానే బ‌రువు ఉంటున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఎవ‌రైనా సరే ఎంత ఎత్తు ఉంటే బ‌రువు ఎంత వ‌ర‌కు ఉండ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. * మీ ఎత్తు 4 అడుగుల 10 అంగుళాలు అయితే మీ శ‌రీర బ‌రువు 41 నుంచి 52 కిలోల మ‌ధ్య…

Read More

శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉంటుందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే మేలు..!

శ‌రీరంలో వేడి అనేది స‌హ‌జంగానే కొంద‌రికి ఎక్కువ‌గా ఉంటుంది. కారం, మ‌సాలాలు, వేడి చేసే ఆహారాల‌ను తింటే కొంద‌రికి వేడి పెరుగుతుంది. కానీ కొంద‌రికి ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో శ‌రీరంలోని వేడి ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి.. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు కొబ్బ‌రినీళ్ల‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగుతుండాలి. దీంతో శ‌రీరం రోజంతా చ‌ల్ల‌గా ఉంటుంది. వేడి నుంచి…

Read More

టాయిలెట్‌లోకి వెళ్లిన‌ప్పుడు ఫోన్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే వ‌ద్దు.. ఎందుకో తెలుసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో స్మార్ట్ ఫోన్ల వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ఉప‌యోగాలు క‌లుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఫోన్ల వ‌ల్ల మ‌నం అనేక ప‌నుల‌ను నిమిషాల్లోనే చ‌క్క‌బెట్టుకోగ‌లుగుతున్నాం. వాటితో ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్న వ్య‌క్తికైనా ఏకంగా వీడియో కాల్ చేసి మాట్లాడ‌గ‌లుగుతున్నాం. దీంతోపాటు అనేక ఇత‌ర ప‌నుల‌కు కూడా వాటిని ఉప‌యోగిస్తున్నాం. దీంతో అవి మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయి. వాటిని విడిచిపెట్టి ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే మొబైల్ ఫోన్ల‌ను సాధార‌ణంగా…

Read More

నాటుకోళ్ల గుడ్లు.. సాధార‌ణ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివో తెలుసా ?

మాంసాహార ప్రియులు అత్యంత ఎక్కువ‌గా తినే ఆహారాల్లో చికెన్ ఒక‌టి. దీంతో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని తింటుంటారు. అయితే చికెన్ అన‌గానే చాలా మందికి బ్రాయిల‌ర్‌, నాటు కోళ్లు గుర్తుకు వస్తాయి. బ్రాయిల‌ర్ కోళ్ల క‌న్నా నాటుకోళ్లు రుచిగా ఉంటాయి. అందువ‌ల్ల నాటుకోళ్ల‌ను తినేందుకు చాలా మంది ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అది స‌హ‌జ‌మే. అయితే కోడిగుడ్ల విష‌యానికి వ‌స్తే ఫారం కోడి గుడ్లు మంచివా, నాటు కోడిగుడ్లా ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తుంటాయి….

Read More

పొట్టను తగ్గించుకునేందుకు ఇంట్లో చేసే సుల‌భ‌మైన వ్యాయామం..!

అధిక బ‌రువు, పొట్ట‌.. రెండూ చాలా మందిని ఇబ్బందులు పెడుతుంటాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గ‌డం వేరు. పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డం వేరు. కొంద‌రు ఉండాల్సిన బ‌రువే ఉంటారు. శ‌రీరం మొత్తం సాధార‌ణంగానే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారితోపాటు అధికంగా బరువు ఉన్న వారు కింద తెలిపిన వ్యాయామాన్ని రోజూ చేస్తే పొట్ట‌ను, అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. మీకు దండీలు అంటే తెలిసే ఉంటుంది. ఇంగ్లిష్‌లో పుష‌ప్స్ అంటారు….

Read More