జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా ?
సాధారణంగా అధిక శాతం మంది జ్వరం వస్తే బ్లాంకెట్ కప్పుకుని పడుకుంటారు. కొద్దిపాటి చలిని కూడా భరించలేరు. ఇక స్నానం అయితే అసలే చేయరు. జ్వరం వచ్చిన ఎవరైనా సరే స్నానం చేయకూడదని మనవాళ్లు బాగా నమ్ముతారు. జ్వరం వచ్చిన వారు స్నానం చేస్తే మంచిది కాదని అనుకుంటుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే వైద్యులు చెబుతున్న ప్రకారం అయితే.. నిజానికి జ్వరం వచ్చినా కూడా భేషుగ్గా స్నానం చేయవచ్చు. జ్వరం వచ్చిన వారు ఎలాంటి…