Kothimeera Juice: పరగడుపునే కొత్తిమీర జ్యూస్‌ను తాగండి.. ఈ వ్యాధులకు చెక్ పెట్టండి..!
Kothimeera Juice: కొత్తిమీర మన ఇంటి సామగ్రిలో ఒకటి. దీన్ని నిత్యం అనేక వంటకాల్లో వేస్తుంటారు. వంటల చివర్లో అలంకరణగా కొత్తిమీరను వేస్తారు. కానీ నిజానికి కొత్తిమీరలో పోషకాలు, ఔషధ విలువలు అనేకం. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీరను జ్యూస్ చేసి రోజూ పరగడుపునే ఒక కప్పు మోతాదులో తాగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. * కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపునే తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ నుంచి…