Skin Problems: చర్మం పొడిగా మారడం, ముడతలు పడడం, మొటిమలు.. వంటి సమస్యలు ఉన్నాయా ? అయితే ఏయే విటమిన్ల లోపాలు కారణమో తెలుసుకోండి..!
Skin Problems: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందేలా చూసుకోవాలి. ఒక్కో విటమిన్ మనకు ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల విటమిన్లు కలిపి ఒక్కో అవయవానికి మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చర్మ సంరక్షణకు కూడా కొన్ని విటమిన్లు అవసరం అవుతుంటాయి. ఆ విటమిన్లు లోపిస్తే చర్మ సమస్యలు వస్తాయి. విటమిన్లు లోపించడంవల్ల చర్మం డల్‌గా మారుతుంది. పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. చర్మం పొడిగా మారుతుంది. నూనె…