ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే చింతపండు.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
చింతకాయలను చూస్తేనే కొందరికి నోట్లో నీళ్లూరతాయి. చింతకాయలు పచ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూరలు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. పచ్చి చింతకాయల పచ్చడి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చింత పండు లేదా కాయ ఏదైనా సరే అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే వాటి వల్ల మనకు కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ వ్యవస్థ చింతపండు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా…