మన శరీర రోగ నిరోధక శక్తి బాగా పెరగాలంటే రోజూ ఏయే ఆహారాలను ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసా ?
మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో రోజూ చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేసేందుకు కావల్సిన యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. యాంటీ బాడీలు ఎక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నట్లు లెక్క. దీంతో ఎలాంటి బాక్టీరియా, వైరస్‌లు మనల్ని ఏమీ చేయలేవు. ఇన్‌ఫెక్షన్లు, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరిగేలా చూసుకోవాలి. అందుకు గాను ఏయే ఆహారాలను రోజూ ఎంత పరిమాణంలో…