జపనీస్ టవల్ ఎక్సర్‌సైజ్: దీంతో పొట్ట దగ్గరి కొవ్వును, అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు..!
బరువు తగ్గడం అనేది చాలా మందికి కష్టమైన పనే. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. దీంతో డైటింగ్ నుంచి వ్యాయామం వరకు బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే జపాన్‌కు చెందిన ఓ రకమైన టవల్ ఎక్సర్‌సైజ్‌ను చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వుతోపాటు అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మరి వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బరువును తగ్గించే జపనీస్ టవల్ ఎక్సర్‌సైజ్‌ను ఇలా చేయాలి. 1….