మీ దంతాలను తెల్లగా మార్చే ఆయుర్వేదిక్ పౌడర్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా..!
దంతాలు తెల్లగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అందుకోసమే వివిధ రకాల టూత్ పేస్ట్‌లను, టూత్ పౌడర్‌లను వాడుతుంటారు. అయితే వాటన్నింటి కన్నా సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన పళ్ల పొడి ఎంతో మేలు చేస్తుంది. దాంతో దంతాలను తోముకుంటే తెల్లగా మారుతాయి. దీంతోపాటు దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లో బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. మరి ఆ సహజసిద్ధమైన దంతాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఒక టీస్పూన్ సైంధవ…