ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ? మన శరీరానికి రోజూ ప్రోటీన్లు ఎంత కావాలో తెలుసుకోండి..!
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా.. అన్ని రకాల విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నా.. అందుకు ప్రోటీన్లు ఎంతో అవసరం అవుతాయి. ప్రోటీన్ల వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. కండరాల నిర్మాణం జరిగి ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. * కొందరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం లేదని దిగులు చెందుతుంటారు. అయితే ప్రోటీన్ల లోపం ఉంటే ఇలాగే జరుగుతుంది….