చింత గింజల వల్ల కలిగే ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసా ?
చింతపండును సహజంగానే మన ఇళ్లలో రోజూ ఉపయోగిస్తుంటారు. చారు, పులుసు, పులిహోర వంటి వాటిల్లో చింతపండును వేస్తుంటారు. అయితే చింత పండే కాదు, చింత గింజల వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఈ గింజలతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చింత గింజలను పొడిగా చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దాంతో రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలపై…