ఔషధ గుణాల మర్రి చెట్టు.. దీని భాగాలతో అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు..!
మన చుట్టూ పరిసరాల్లో మర్రి చెట్లు ఎక్కువగానే ఉంటాయి. పట్టణాలు, నగరాల్లో కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. మర్రి చెట్టునే వట వృక్షం అని కూడా అంటారు. ఇంగ్లిష్‌లో బనియన్ ట్రీ అని, హిందీలో బర్గద్ అని పిలుస్తారు. మర్రి చెట్టుకు చెందిన వేర్లు, కాండం, ఆకులు, చిగుళ్లు, పువ్వులు అన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మర్రి చెట్టు వల్ల మనకు ఎలాంటి…