అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకునేందుకు.. ఈ మూలికలను ఇలా వాడాలి..!
పొట్ట దగ్గరి కొవ్వును, అధిక బరువును తగ్గించుకోవడం నిజంగా కష్టమే. అందుకు గాను ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. వేళకు నిద్రించాలి, భోజనం చేయాలి. రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన విధంగా పలు మూలికలను ఉపయోగిస్తే పొట్ట దగ్గరి కొవ్వును, అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. * అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో నల్ల జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. దీన్నే కాలోంజి అంటారు. స్థూలకాయన్ని…