చేపల చర్మంతో గాయాలు, పుండ్లను మానేలా చేయవచ్చా ?
సాధారణంగా గాయాలు, పుండ్లు అయితే అనేక రకాలుగా వైద్యం చేయవచ్చు. అల్లోపతిలో అయితే ఆయింట్‌మెంట్‌లు రాస్తారు. అదే ఆయుర్వేదంలో అయితే పలు మూలికలకు చెందిన మిశ్రమాన్ని లేదా ఆకుల గుజ్జు వంటి వాటిని రాస్తారు. అయితే గాయాలు, పుండ్లు అయితే వాటిపై చేపల చర్మం వేస్తే.. అవి త్వరగా మానుతాయా ? అంటే.. అవును, మానుతాయి. కానీ అన్ని రకాల చేపలు అందుకు పనికిరావు. కేవలం తిలాపియా అనే రకానికి చెందిన చేపల చర్మాన్ని మాత్రమే గాయాలు,…