ఏయే అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే ఆహారాలను తీసుకోవాలో తెలుసా ?
మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. ఒక్కో భాగం ఒక్కో పనిచేస్తుంది. అందువల్ల వాటికి అవసరం అయ్యే పోషకాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలోనే అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేయాలంటే అన్ని పోషకాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన శరీరంలో ఏయే అవయవాలకు ఏయే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. * వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు, ఆకుకూరలు, బీన్స్, చేపలను తీసుకోవాల్సి ఉంటుంది. * మెదడు యాక్టివ్‌గా పనిచేయాలంటే వాల్ నట్స్,…