వెక్కిళ్లు ఎందుకు వస్తాయో తెలుసా ? ఎంత సేపటికీ వెక్కిళ్లు తగ్గకపోతే ప్రాణాపాయం సంభవిస్తుందా ? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
వెక్కిళ్లు అనేవి సాధారణంగా మనకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అవి చాలా స్వల్ప వ్యవధిలో తగ్గిపోతాయి. కానీ కొందరికి అదే పనిగా వెక్కిళ్లు వస్తూనే ఉంటాయి. కొందరికి సుమారుగా 48 గంటల పాటు వెక్కిళ్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వెక్కిళ్లు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వెక్కిళ్లు మన శరీరంలోని డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా.. పొట్ట పై భాగాన ఉండే వర్తులాకార పొరనే డయాఫ్రం అని పిలుస్తారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలో,…