Admin

రాత్రి నిద్ర‌పోలేద‌ని చెప్పి మ‌ధ్యాహ్నం నిద్రిస్తున్నారా ? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

మ‌ధ్యాహ్నం పూట అతిగా నిద్రించ‌డం, ఆవులింత‌లు ఎక్కువ‌గా రావ‌డం, అల‌సి పోవ‌డం, విసుగు.. వంటి ల‌క్ష‌ణాల‌న్నీ.. మీరు త‌గినంత నిద్ర పోవ‌డం లేద‌ని తెలుపుతాయి. దీర్ఘకాలంలో అవే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేలా చేస్తాయి. వాటి వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతారు. గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఆయుష్షు త‌గ్గిపోతుంది. త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే రాత్రి స‌రిగ్గా నిద్ర‌పోని వారు మ‌ధ్యాహ్నం కొంత సేపు ప‌డుకుంటే చాలులే….

Read More

అతిగా శృంగారం చేయ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల‌, హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? నిజ‌మెంత ?

శృంగారంలో పాల్గొన‌డం అనేది ప్ర‌కృతి ధ‌ర్మం. దంప‌తులిద్ద‌రూ క‌లిసిపోయే ప్ర‌కృతి కార్యం. దాని గురించి మాట్లాడుకునేట‌ప్పుడు సిగ్గు ప‌డాల్సిన ప‌నిలేదు. అయితే శృంగారంలో త‌ర‌చూ పాల్గొంటే మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్ అన్న‌ట్లుగా దేన్నీ అతిగా తీసుకోరాదు. అతిగా చేయ‌రాదు. ఆ సూత్రం శృంగారానికి కూడా వ‌ర్తిస్తుంది. అతిగా శృంగారం చేస్తే కొన్ని స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అదేమిటంటే.. శృంగారం అతిగా చేయ‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులు…

Read More

జ్వ‌రం వెంట‌నే త‌గ్గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

జ్వ‌రం వ‌చ్చిందంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో జ్వ‌రం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అది డెంగ్యూ, మ‌లేరియా, టైఫాయిడ్.. ఏదైనా కావ‌చ్చు. జ్వ‌రం వ‌స్తే బాగా నీర‌సంగా మారుతారు. శ‌క్తిని కోల్పోతారు. కోలుకునేందుకు 4-5 రోజులు ప‌డుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే జ్వ‌రం నుంచి వేగంగా కోలుకోవ‌చ్చు. త్వ‌ర‌గా శ‌క్తిని పుంజుకుంటారు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో తుల‌సి ఆకులు బాగా ప‌నిచేస్తాయి. ఇవి స‌హ‌జ‌సిద్ధ‌మైన…

Read More

మ‌హారాష్ట్ర‌లో కోవిడ్‌ డెల్టా ప్ల‌స్ బారిన ప‌డిన 5 మంది మృతి.. నిర్దారించిన ప్ర‌భుత్వం..

క‌రోనా గ‌తేడాది క‌న్నా ఈ సారి మ‌రింత ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆ వైర‌స్‌కు చెందిన ప‌లు వేరియెంట్లు ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను భ‌య‌పెడుతున్నాయి. ఇక కోవిడ్ డెల్టా ప్ల‌స్ వేరియెంట్‌ను ఈ ఏడాది మార్చిలో మొద‌టి సారిగా యూర‌ప్‌లో గుర్తించారు. అయితే ఇది భార‌త్‌తోపాటు ప్ర‌పంచాన్ని కూడా భ‌య‌పెడుతోంది. మ‌హారాష్ట్ర‌లో ఆగ‌స్టు 13, 2021 శుక్ర‌వారం వ‌ర‌కు కోవిడ్ డెల్టా ప్ల‌స్ వేరియెంట్ కార‌ణంగా 5 మంది చ‌నిపోయారు. ఈ వివ‌రాల‌ను ఆ రాష్ట్ర…

Read More

వర్షాకాలంలో మీ ముఖానికి పెరుగు ఒక వరం లాంటిది.. దాని ప్రయోజనాలను తెలుసుకోండి..

వాతావరణంతో సంబంధం లేకుండా చర్మ సమస్యలు రావడం సర్వసాధారణంగా జ‌రుగుతూనే ఉంటుంది. వర్షాకాలంలో చర్మానికి అదనపు జాగ్రత్త అవసరం అవుతుంది. వర్షాకాలంలో వ‌చ్చే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు చ‌ర్మాన్ని సంరక్షించుకునేందుకు పెరుగు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగుతో చ‌ర్మాన్ని ఏ విధంగా సంర‌క్షించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, వివిధ ర‌కాల విట‌మిన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అలాగే విట‌మిన్ డి ల‌బిస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పోషకాలు అన్నీ చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు,…

Read More

సంతాన లోపం స‌మ‌స్య ఉన్న దంప‌తులు ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

భార‌తీయుల్లో సంతాన లోపం స‌మ‌స్య అనేది ప్ర‌స్తుత త‌రుణంలో పెరిగిపోయింది. చాలా మంది సంతానం లేక బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రికి ఆల‌స్యంగా సంతానం క‌లుగుతోంది. అయితే అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. సంతానం లేక‌పోవ‌డానికి దంప‌తులిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు కార‌ణం అవుతున్నారు. కానీ కింద తెలిపిన ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల సంతానం క‌లిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో ఉండే స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. * శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి కానీ, కూర‌ల్లో…

Read More

మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు కోవిడ్ రోగులు మరిన్ని వైరస్‌ కణాలను విడుదల చేస్తారు..!

కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వాటి ద్వారా వ‌చ్చే తుంప‌ర్ల కార‌ణంగా కోవిడ్ ఇత‌రుల‌కు వ్యాపిస్తుంది.ఇప్పటి వరకు పరిశోధకులు, వైద్య నిపుణులు ఇదే చెప్పారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (NUS) చేసిన ఒక కొత్త అధ్యయనంలో.. కోవిడ్‌ సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు, పాడేటప్పుడు విడుదలయ్యే క‌ణాల వ‌ల్ల ముఖ్యంగా ఇండోర్ వాతావరణంలో ఎక్కువ వేగంగా వైర‌స్ వ్యాప్తి చెందేందుకు అవ‌కాశాలు ఉంటాయ‌ని.. తేలింది. NUS పరిశోధకులు ఈ రెండు రకాల కార్యకలాపాల…

Read More

భార‌త్‌కు చెందిన కోవిడ్ వేరియెంట్ 44 దేశాల్లో గుర్తింపు.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌ట‌న‌..

క‌రోనా నేప‌థ్యంలో అనేక కొత్త కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో గ‌తేడాది బి.1.617 అనే వేరియెంట్‌ను గుర్తించారు. అయితే ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం 44 దేశాల్లో వ్యాప్తి చెందుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా వెల్ల‌డించింది. ఈ వేరియెంట్ ప్ర‌స్తుతం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని పేర్కొంది. మే 11వ తేదీ వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 44 దేశాల నుంచి 4500 శాంపిళ్ల‌ను సేక‌రించి ప‌రిశీలించారు. దీంతో స‌ద‌రు వేరియెంట్ ఆ శాంపిల్స్‌లో…

Read More

మీ కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయో, లేదో ఈ సుల‌భ‌మైన ట్రిక్స్ స‌హాయంతో తెలుసుకోండి..!

కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అవి పెద్ద సైజులో పెరిగే వ‌ర‌కు తెలియడం లేదు. కానీ అవి చిన్న‌గా ఉన్న‌ప్పుడే తెలుసుకుంటే దాంతో వాటిని సుల‌భంగా క‌రిగించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు కొన్ని ల‌క్ష‌ణాల‌ను, సూచ‌న‌ల‌ను చూపిస్తుంది. వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా మ‌న‌కు కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని గుర్తించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ముందుగా స్పందించి అవి పెద్ద సైజులోకి మార‌కుండా చూసుకోవ‌చ్చు….

Read More

భార‌తీయ యువ‌త‌లో పెరుగుతున్న గుండె జ‌బ్బులు.. అవి వ‌చ్చేందుకు కార‌ణాలు ఇవే..!

గ‌త ఏడాదిన్న‌ర కాలంగా భార‌త దేశంలో వైద్య, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై కోవిడ్ తీవ్ర ప్ర‌భావం చూపిస్తోది. ఈ క్ర‌మంలోనే గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలో యువ‌త ఎక్కువ‌గా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క్లినిక‌ల్ అండ్ డ‌యాగ్న‌స్టిక్ రీసెర్చ్ కు చెందిన జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించిన వివరాల ప్రకారం భార‌తీయుల్లో ప్ర‌స్తుతం యువ‌త‌లో గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని తేలింది. గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారిలో ఎక్కువ‌గా యువ‌తే ఉంటున్నార‌ని వెల్ల‌డించారు….

Read More