శరీరంలో ఉన్న వ్యర్థాలను ఇలా బయటకు పంపండి.. శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసుకోండి..!
రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు పాటించే అలవాట్ల వల్ల మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. మనం తినే ఆహారాల్లో ఉండే విష పదార్థాలు కూడా మన శరీరంలో చేరుతుంటాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు బయటకు పంపాలి. లేదంటే వ్యాధులు వస్తాయి. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపవచ్చు. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. మరి రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!…