ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!
రోజూ మనం అనేక రకాల కాలుష్య కారకాలను పీలుస్తుంటాం. దీని వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బయట తిరిగితే పొగ, దుమ్ము, ధూళిని పీల్చుకోవాలి. పొగ తాగే వారి పక్కన ఉంటే ఆ పొగను కూడా పీలుస్తుంటాం. దీంతో ఊపిరితిత్తుల్లో అవన్నీ చేరుతాయి. అందువల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. *…