రోజూ ఒక గ్లాస్ బత్తాయి రసం తాగండి.. అనేక లాభాలు కలుగుతాయి..!
మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తక్కువ ధర కలిగిన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి సిట్రస్ జాతికి చెందిన పండ్లు. అంటే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఇక ఈ పండ్లకు చెందిన జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ మోతాదులో తాగితే దాంతో అనేక రకాల లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో…