హ్యాంగోవర్ సమస్య నుంచి బయట పడేసే ఇంటి చిట్కాలు..!
మద్యం విపరీతంగా సేవించడం వల్ల హ్యాంగోవర్ సమస్య వస్తుంటుంది. దీంతో తలనొప్పి తీవ్రంగా వస్తుంది. అలాగే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం అనిపిస్తాయి. కొందరికి వాంతులు కూడా అవుతాయి. తీవ్రమైన దాహం వేస్తుంది. అలసటగా ఉంటుంది. కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే హ్యాంగోవర్ సమస్య నుంచి బయట పడవచ్చు. * మద్యం సేవించడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో హ్యాంగోవర్ వస్తుంది. కనుక నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్…