Admin

మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, విరేచ‌నాలు.. ఈ స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన ఆయుర్వేద మిశ్ర‌మాలు..!

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన స‌మ‌స్య‌లు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, విరేచ‌నాల వంటి స‌మ‌స్య‌లు చాలా మంది అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద మిశ్ర‌మాల‌ను తాగితే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మ‌ల‌బ‌ద్ద‌కం – నెయ్యి, ఉప్పు, వేడి నీళ్లు అర క‌ప్పు వేడి నీటిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీస్పూన్ ఉప్పు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని…

Read More

టీ, కాఫీ, యాపిల్‌ పండ్లు.. వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి..!

సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు. వాటిని తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే నిజానికి వాటిని ఉదయం తాగరాదు. ఇవే కాదు, పలు ఇతర ఆహారాలను కూడా నిర్దిష్టమైన సమయంలోనే తీసుకోవాలి. మరి ఏయే ఆహారాలను రోజులో ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! టీ, కాఫీలను పరగడుపున తాగరాదు. కానీ వాటిని బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత…

Read More

అన్నం తినగానే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి అందుబాటులో ఉండే ఆహారం.. బియ్యం. రకరకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటితో అన్నం వండుకుని తింటుంటారు. అన్నాన్ని చాలా తేలిగ్గా జీర్ణమయ్యే, సులభంగా లభ్యమయ్యే ఆహారం అని చెప్పవచ్చు. ఇది శక్తిని అందిస్తుంది. అందుకనే కొందరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా అన్నమే తింటుంటారు. అయితే అన్నం తిన్న వెంటనే సహజంగానే కొందరికి నిద్ర వస్తుంది. మబ్బుగా అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే..? అన్నమే కాదు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే…

Read More

ద‌గ్గు, జ‌లుబు నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ 11 చిట్కాల‌ను పాటించండి..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడుతుంటారు. కానీ వాటిని వాడాల్సిన పనిలేకుండా సహజసిద్ధమైన పద్ధతిలోనే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక టీస్పూన్‌ పసుపు, మిరియాల పొడి, తేనెలను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. 2. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో…

Read More

రోజూ 5 నిమిషాల పాటు గోడ కుర్చీ వేసి చూడండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

స్కూల్‌లో చిన్న త‌నంలో చాలా మంది గోడ కుర్చీ వేసే ఉంటారు. హోం వ‌ర్క్ చేయ‌క‌పోయినా, స్కూల్ కు రాక‌పోయినా, మార్కులు స‌రిగ్గా తెచ్చుకోక‌పోయినా.. టీచ‌ర్లు గోడ కుర్చీ వేయిస్తుంటారు. అయితే నిజానికి ఇది ఒక వ్యాయామం. దీన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * గోడ కుర్చీ వ్యాయామాన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. వెన్నెముక ఆరోగ్యంగా…

Read More

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి అవ‌స‌ర‌మా ?

భార‌తీయుల ఆహారంలో నెయ్యి చాలా ముఖ్య‌మైంది. పాల నుంచి త‌యారు చేసే నెయ్యిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. దీన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది ఇష్టంగా తింటారు. అనేక ప్రాంతాల్లో నెయ్యిని భిన్న ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. నెయ్యిలో ఉండే పోష‌కాలు (5 గ్రాముల‌కు) క్యాల‌రీలు – 44.8 ప్రోటీన్లు – 0 గ్రాములు కార్బొహైడ్రేట్లు – 0 గ్రాములు కొవ్వులు – 4.9 గ్రాములు నెయ్యిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ముఖ్య‌మైన…

Read More

పురుషుల కోసం 3 సులభమైన వ్యాయామాలు.. పొట్ట తగ్గడంతోపాటు జుట్టు పెరుగుతుంది..!

ప్రస్తుత తరుణంలో పురుషులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన సమస్యలు రెండు ఉన్నాయి. అవి ఒకటి.. పొట్ట దగ్గర కొవ్వు, రెండు జుట్టు రాలిపోవడం. వీటి వల్ల పురుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన 3 రకాల సులభమైన వ్యాయామాలను రోజూ చేస్తే ఆ రెండు సమస్యల నుంచి బయట పడవచ్చు. పొట్ట పూర్తిగా తగ్గిపోవడమే కాక జుట్టు పెరుగుతుంది. బట్టతల రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ మూడు వ్యాయామాలు ఏమిటంటే.. 1. గుంజీలు…

Read More

కరోనా రాకుండా పిల్లలచే ఎలాంటి మాస్క్‌లను ధరింపజేయాలి ?

కరోనా కారణంగా ఫేస్‌ మాస్క్‌లను వాడడం తప్పనిసరి అయింది. గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్‌ నుంచి సురక్షితంగా ఉండేందుకు మనం ఫేస్‌ మాస్క్‌లను ధరిస్తున్నాం. అయితే కోవిడ్ మూడో వేవ్‌ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్నారులకు కరోనా వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైరస్‌ బారి నుంచి చిన్నారులను రక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఏర్పడింది. అందువల్ల వారిచే పెద్దలు కచ్చితంగా మాస్క్‌లను ధరింపజేయాలి. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌…

Read More

ఆయుర్దాయం పెరిగి ఎక్కువ కాలం పాటు జీవించాలంటే ఈ సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి..!

మ‌న‌లో కొంద‌రు ఎక్కువ కాలం పాటు జీవిస్తారు. కొంద‌రికి ఆయుష్షు ఎక్కువ‌గా ఉంటుంది. అయితే వంశ పారంప‌ర్యంగానే ఇలా జ‌రుగుతుంద‌ని కొంద‌రు భావిస్తుంటారు. కానీ ఇందులో ఎంత‌మాత్రం నిజం లేదు. ఎందుకంటే మ‌షుల‌కు ఎక్కువ ఆయుర్దాయం ఉండ‌డం అనేది వారి జ‌న్యువుల‌పై ఆధార ప‌డ‌దు. ఆ విష‌యంలో జ‌న్యువులు చాలా త‌క్కువ పాత్ర పోషిస్తాయి. అందువ‌ల్ల వ్య‌క్తుల ఆయుర్దాయం పెర‌గాలంటే జ‌న్యువుల మీద ఆధార ప‌డ‌కూడ‌దు. అందుకు కొన్ని సూచ‌న‌లు పాటించాలి. అవేమిటంటే.. పరిశోధనల‌ ప్రకారం.. పర్యావరణ…

Read More

కంప్యూట‌ర్ల ముందు ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ప‌నిచేస్తున్నారా ? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి.. మెడ నొప్పి రాకుండా ఉంటుంది..!

క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. గ‌తంలో ఆఫీసుల నుంచి ప‌నిచేసేవారు ఇప్పుడు ఇళ్ల నుంచి సేవ‌లు అందిస్తున్నారు. అయితే ఆఫీసుల్లో కూర్చునేందుకు స‌రైన ఫ‌ర్నిచ‌ర్ ఉంటుంది. అందువ‌ల్ల పెద్ద‌గా ఇబ్బందులు రావు. కానీ ఇంట్లో అందుకు త‌గిన వాతావ‌ర‌ణం, ఫ‌ర్నిచ‌ర్ ఉండ‌వు. క‌నుక ప‌నిచేయ‌డం క‌ష్టంగా ఉంటుంది. అయితే కంప్యూట‌ర్ల ఎదుట ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ప‌నిచేసేవారు కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాలి. దీంతో మెడ నొప్పి రాకుండా నివారించ‌వ‌చ్చు….

Read More