అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించే వివిధ రకాల టీలు..!
అధిక బరువు.. పొట్ట దగ్గరి కొవ్వు.. అనేవి ప్రస్తుతం చాలా మందికి సమస్యలుగా మారాయి. వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది భిన్న రకాల పద్ధతులను పాటిస్తున్నారు. అయితే కింద తెలిపిన టీలను తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ టీలు ఏమిటి ? వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. గ్రీన్ టీ గ్రీన్ టీని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్‌లో…