Admin

ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఇలా చేస్తే 30 రోజుల్లో ఫ్లాట్‌గా మారుతుంది..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా అధిక బ‌రువు త‌గ్గ‌డం లేదని, పొట్ట అలాగే ఉంటుంద‌ని బాధ‌ప‌డుతున్నారు. అయితే అలాంటి వారు కింద చెప్పిన విధంగా 30 రోజుల పాటు డైట్‌ను పాటిస్తే దాంతో ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఫ్లాట్‌గా మారుతుంది. మ‌రి ఆ డైట్ ఏమిటంటే.. 1. రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే ప‌ర‌గ‌డుపునే…

Read More

ఫ్లోర్ క్లీన‌ర్‌తో తుడిచిన‌ట్లుగా రక్తంలో కొలెస్ట్రాల్ ను అంతా నీట్‌గా క్లీన్ చేస్తాయి..!

శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు చేరే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలు ప‌ని చేస్తాయి. అవేమిటంటే.. 1. వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఆల్లిసిన్‌, అజోన్‌, ఎస్‌-అలైల్‌సిస్టీన్, ఎస్‌-ఈథైల్ సిస్టీన్‌, డైఅలైల్‌స‌ల్ఫైడ్…

Read More

వైట్ రైస్ ను తింటే బ‌రువు పెరుగుతామ‌ని భ‌య‌ప‌డ‌కండి.. ఈ విధంగా వండుకుని తింటే బ‌రువు త‌గ్గుతారు..!

వైట్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం చాలా మందిలో ఉంటుంది. అందువ‌ల్ల చాలా మంది వైట్ రైస్ ను తినేందుకు ఆస‌క్తి చూపించ‌రు. కానీ నిజానికి వైట్ రైస్‌ను తినాల్సిన విధంగా తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు. అందుకు గాను వైట్ రైస్‌ను భిన్న ర‌కాలుగా వండాల్సి ఉంటుంది. వైట్ రైస్‌లో పోష‌కాలు ఉంటాయి. బి విట‌మిన్లు, మెగ్నిషియం, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. అలాగే గ్లూటెన్ ఉండ‌దు. అందువ‌ల్ల వైట్ రైస్ తేలిగ్గా…

Read More

వ్యాయామం ఎక్కువ‌గా చేశారా ? అయితే వీటిని తీసుకోండి.. ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది..!

కండ‌రాలు నిర్మాణం జ‌ర‌గాలంటే కేవ‌లం క్యాలరీల‌ను త‌గ్గించ‌డం మాత్ర‌మే కాదు, వ్యాయామం కూడా చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో వ్యాయామం ఎక్కువ సేపు చేయ‌గ‌లుగుతారు. అనుకున్న ఫ‌లితాలు సాధిస్తారు. అయితే బాగా ఎక్కువ‌గా వ్యాయామం చేస్తే శ‌రీరం కోలుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల శ‌రీరానికి పోష‌కాలు అందించాలి. అందుకు గాను ప‌లు ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. వ్యాయామం బాగా చేశాక ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో కోడిగుడ్లు ముందు…

Read More

పాల‌లో నెయ్యి క‌లుపుకుని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏం జ‌రుగుతుంది ?

ఎంతో పురాతన కాలం నుంచి మ‌నం రోజూ తినే ఆహారాల్లో నెయ్యి ఒక భాగంగా ఉంది. నెయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. రోజూ అన్నంలో కూర వేసుకుని అందులో నెయ్యి క‌లిపి తింటారు. చిన్నారుల‌కు త‌ల్లులు నెయ్యిని తినిపిస్తుంటారు. దీంతో వారిలో ఎదుగుల స‌రిగ్గా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. భార‌తీయులు నెయ్యి, పాలు అంటే ఎంతో ఇష్ట ప‌డ‌తారు. భార‌తీయులంద‌రూ ఈ రెండు ఆహారాల‌ను…

Read More

స్విస్ బాల్‌తో ఈ విధంగా వ‌ర్క‌వుట్ చేయండి.. ఎలాగో వివ‌రిస్తున్న న‌టి భాగ్య‌శ్రీ‌.. వీడియో..

క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఉద్యోగులు అయితే గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఇంటి నుంచే ప‌నిచేస్తున్నారు. ఎంతో మంది మాన‌సిక, శారీర‌క ఒత్తిళ్ల‌కు గుర‌వుతున్నారు. చాలా మంది కుర్చీల్లోనే కూర్చుని గంట‌ల త‌ర‌బ‌డి ప‌నిచేస్తున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. అయితే న‌టి భాగ్యశ్రీ స్విస్ బాల్‌తో ఎలా వ‌ర్క‌వుట్‌లో చేయాలో వివ‌రించారు. ఈమేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. స్విస్ బాల్‌తో వ‌ర్క‌వుట్ చేసే విధానాన్ని ఆమె తెలియ‌జేశారు….

Read More

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాల‌ను తీసుకోండి.. హైబీపీ త‌గ్గుతుంది..!

రోజులో మ‌నం మూడు పూట‌లా తినే ఆహారాల్లో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్య‌మైన‌ది. అందువ‌ల్ల అందులో అన్ని ర‌కాల పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్లే మ‌న‌కు ఎక్కువ‌గా లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉండాలి. బీపీ కంట్రోల్‌లో లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బీపీని కంట్రోల్ చేయాలి. అయితే…

Read More

స్త్రీ, పురుషులకు ఎంతగానో మేలు చేసే శతావరి.. ఏ విధంగా తీసుకోవాలంటే..?

ఆయుర్వేదంలో శతావరిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం శతావరిని ఉపయోగించడం వల్ల స్త్రీలు, పురుషులకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. పురుషులకు శతావరి ఎంతగానో మేలు చేస్తుంది. శతావరిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా తయారవుతుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. శతావరి చూర్ణాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక…

Read More

షుగర్‌ ఉన్నవాళ్లు ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసా ?

డయాబెటిస్‌ సమస్యతో బాధపడుత్ను వారు తమ షుగర్‌ లెవల్స్‌ ను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. చివరకు ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఏయే ఆహారాలను తినాలో, వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తినాల్సి…

Read More

డిప్రెషన్‌తో బాధపడుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలికలను తీసుకోండి..!

ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారు దీర్ఘకాలంగా అలాగే ఉంటే డిప్రెషన్‌ బారిన పడతారు. డిప్రెషన్‌లో ఉన్న వారు వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర దుష్పరిణామాలను కలగజేస్తుంది. కింద తెలిపిన పలు ఆయుర్వేద మూలికలు డిప్రెషన్‌ నుంచి బయట పడేలా చేస్తాయి. వాటిని తరచూ వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ మూలికలు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. డిప్రెషన్‌ను తగ్గించడంలో పుదీనా ఆకులు బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు…

Read More