కరోనా వైరస్‌ను చంపేసే పాము విషం.. కనుగొన్న సైంటిస్టులు..
కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారి అంత సులభంగా పోదని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ఎప్పటికప్పుడు బలపడి కొత్త కొత్త రూపాల్లో ప్రజలకు వ్యాప్తి చెందుతోంది. అందువల్ల దీన్ని రాకుండా ఉండేందుకు టీకాలను వేసుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్‌ను ఓ జాతికి చెందిన పాము విషం చంపేయగలదని సైంటిస్టులు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన కొందరు…