World Kidney Day 2022 : ఈ ఆహారాల‌ను రోజూ తిన్నారంటే.. మీ కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!

World Kidney Day 2022 : మ‌న శ‌ర‌రీంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోతుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు చేరిపోతుంటాయి. అయితే వాటిని శరీరం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. ముఖ్యంగా మ‌న శరీరంలో ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థ ద్ర‌వాల‌ను కిడ్నీలు వ‌డ‌బోస్తాయి. త‌రువాత ఆ ద్ర‌వాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో కిడ్నీలు నిరంత‌రాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ మ‌నం పాటించే జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల … Read more

Kidneys Cleaning : కిడ్నీల్లో చేరిన వ్యర్థాలను తొలగించి కిడ్నీలను ఇలా క్లీన్‌ చేసుకోండి..!

Kidneys Cleaning : మన శరీరంలోని అవయాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి సరిగ్గా పనిచేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీలు మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడమే కాదు, శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లకపోతే కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తింటుంది. … Read more

Kidneys Health : కిడ్నీలు ఫెయిల్ అవుతున్న వారిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Kidneys Health : మ‌న శ‌ర‌రీంలోని ముఖ్య‌మైన భాగాల్లో కిడ్నీలు ఒక‌టి. ఇవి వెన్నెముక కింది వైపు ఉంటాయి. కిడ్నీలు మ‌న శ‌రీరంలో రక్తాన్ని వ‌డ‌బోస్తాయి. అందులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో మ‌న శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు మూత్రం రూపంలో ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్తుంటాయి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కిడ్నీలు ఫెయిల్ అయితే ఈ ప్ర‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌దు. దీంతో శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోయి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

Kidneys Health : ఈ 7 అలవాట్లు కిడ్నీల‌కి హానికరం.. వెంటనే వాటిని వదిలేయండి..!

Kidneys Health : కిడ్నీలు మ‌న శ‌రీరంలో ఉన్న ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఒక‌టి. ఇవి మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతూ శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మ‌నం రోజూ తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే అల‌వాట్ల కార‌ణంగా కిడ్నీలు అనారోగ్యానికి గుర‌వుతుంటాయి. ముఖ్యంగా మ‌నం పాటించే అల‌వాట్లు కిడ్నీల‌కు హాని చేస్తాయి. క‌నుక వాటిని వెంట‌నే వ‌దిలేయాల్సి ఉంటుంది. మ‌రి ఆ అల‌వాట్లు ఏమిటంటే.. 1. చాలా మందికి కొద్దిపాటి నొప్పులు … Read more

Kidneys Health : కిడ్నీలను శుభ్రం చేసే ఔషధం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Kidneys Health : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుంటాయి. దీంతో కిడ్నీల్లో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. అయితే రోజూ వాటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి. అయితే కిడ్నీలను శుభ్రం చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉండే పలు ఆహారాలతోనే కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలి … Read more

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలను కచ్చితంగా తినాల్సిందే..! 

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతుంటాయి. అందువల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పలు ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. కిడ్నీల  ఆరోగ్యానికి వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, విటమిన్‌ సి, బి6, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి కిడ్నీలకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే … Read more

కిడ్నీ వ్యాధి.. ఈ సైలెంట్ కిల్లర్ ప్రారంభ లక్షణాలను ముందే తెలుసుకోండి.. కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోండి..!

మ‌న శరీరంలో రెండు మూత్రపిండాలు రక్తం నుండి వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొలగించడానికి పనిచేస్తాయి. కానీ మూత్రపిండాల‌లో ఏమైనా సమస్యలు ఉంటే అవి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. వివిధ రకాల మూత్రపిండాల సంబంధిత సమస్యల వల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి కిడ్నీ సంబంధిత సమస్యల గురించి తెలియడం లేదు. అందుకే కిడ్నీ వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. వ్యాధి తీవ్రమైన రూపం దాల్చిప్పుడే చాలా మందికి మూత్రపిండాల సమస్యల గురించి తెలుస్తుంది. ఈ … Read more

కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మన శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. ఇవి నిరంత‌రం ప‌నిచేస్తూనే ఉంటాయి. మ‌నం తినే ఆహార ప‌దార్థాలు, తాగే ద్ర‌వాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను ఫిల్ట‌ర్ చేసి బ‌య‌టకు పంపుతాయి. అందువ‌ల్ల కిడ్నీలు చాలా ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తాయని చెప్ప‌వ‌చ్చు. అయితే కొంద‌రిలో ప‌లు కార‌ణాల వ‌ల్ల కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేయ‌వు. దీంతో వారిలో కిడ్నీల్లో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. దీంతో కొంత కాలానికి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. కానీ కిడ్నీలు స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం ప్రారంభ‌మైన‌ప్పుడే మ‌న … Read more

నిత్యం కూర్చుని పనిచేసే వారిలో మూత్రపిండ సమస్యలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..

మారుతున్న కాలానికి అనుగుణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత తరుణంలో చాలా మంది కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నందున అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. గత 10-15 ఏళ్లుగా భారత్‌లో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొత్తం మందిలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి శాతం 60గా ఉందని గణాంకాల్లో వెల్లడైంది. ముఖ్యంగా యువత ఈ వ్యాధుల బారిన పడుతున్నారని … Read more

ఈ 5 ప‌దార్థాల‌ను త‌ర‌చూ తీసుకుంటే కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి..!

కిడ్నీలు మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యాల్లో ఒక‌టి. ఇవి మన శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. లేదంటే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవి తీవ్ర‌త‌రం అయితే ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అందువ‌ల్ల కిడ్నీల‌ను మ‌నం సంర‌క్షించుకోవాలి. వాటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ప‌దార్థాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు. మ‌రి కిడ్నీల‌ను శుభ్రం చేసే … Read more