కిడ్నీ వ్యాధుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే.. చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువే..!

తీవ్ర‌మైన కిడ్నీ ( Kidney ) వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి మెట‌బాలిక్ సిండ్రోమ్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, అదే జరిగితే వారు త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని.. సైంటిస్టులు తేల్చారు. ఈ మేర‌కు జ‌ర్మ‌నీకి చెందిన సైంటిస్టులు ఈ విష‌యంపై అధ్య‌య‌నం చేప‌ట్టారు. ఆ వివ‌రాల‌ను ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ అనే జర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు. జ‌ర్మనీకి చెందిన 5110 మంది తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులు ఉన్న‌వారిని కొన్నేళ్ల పాటు సైంటిస్టులు ప‌ర్య‌వేక్షించారు. ఈ క్ర‌మంలో వారిలో … Read more

ఆలుచిప్స్‌, ఇత‌ర జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటున్నారా ? కిడ్నీ వ్యాధులు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

taking potato chips and other junk foods can create kidney problems

ఆలు చిప్స్‌, చాకొలేట్లు, ఇత‌ర ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాలు.. వీటిని అధికంగా తింటున్నారా ? అయితే జాగ్ర‌త్త. మీకు కిడ్నీ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. సైంటిస్టులు ఈ విష‌యాన్ని తాము చేసిన ప‌రిశోధ‌న‌ల ద్వారా తాజాగా వెల్ల‌డించారు. త‌ర‌చూ ఆయా ఆహారాల‌ను తినే వారిలో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, ముఖ్యంగా కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తెలిపారు. చ‌క్కెర‌, కొవ్వులు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, నూనె … Read more

నిత్యం కూర్చుని పనిచేసే వారిలో మూత్రపిండ సమస్యలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..

మారుతున్న కాలానికి అనుగుణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత తరుణంలో చాలా మంది కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నందున అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. గత 10-15 ఏళ్లుగా భారత్‌లో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొత్తం మందిలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి శాతం 60గా ఉందని గణాంకాల్లో వెల్లడైంది. ముఖ్యంగా యువత ఈ వ్యాధుల బారిన పడుతున్నారని … Read more