ఆలు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు వేపుళ్లు లాగించేస్తున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకో తెలుసా..?
కర కర లాడే గుండ్రని ఆలు చిప్స్… నిలువుగా తరిగి నూనెలో ఫ్రై చేసి కారం చల్లిన ఘుమ ఘుమ లాడే ఫింగర్ చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్… ఆలుగడ్డ ఫ్రై కూరలు… వీటి పేర్లు చెబుతుంటేనే మనకు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి కదూ. అయితే జాగ్రత్త. ఎందుకంటే వీటిని తినడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్, హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉంటుందట. ఇది మేం చెబుతోంది కాదు, పలువురు అమెరికన్ సైంటిస్టులు 8 … Read more









