World Kidney Day 2022 : ఈ ఆహారాలను రోజూ తిన్నారంటే.. మీ కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!
World Kidney Day 2022 : మన శరరీంలో వ్యర్థాలు ఎప్పటికప్పుడు పేరుకుపోతుంటాయన్న సంగతి తెలిసిందే. రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా మన శరీరంలో వ్యర్థాలు చేరిపోతుంటాయి. అయితే వాటిని శరీరం ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ ద్రవాలను కిడ్నీలు వడబోస్తాయి. తరువాత ఆ ద్రవాలను బయటకు పంపుతాయి. దీంతో కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ మనం పాటించే జీవన విధానం, ఆహారపు అలవాట్ల … Read more









