Detox Drink : పెద్ద పేగును శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్‌.. రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి..

Detox Drink : మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం జీర్ణ‌క్రియ స‌రిగ్గా లేక‌పోవ‌డ‌మే. జీర్ణ‌క్రియ స‌రిగ్గా ఉంటే ఎలాంటి వ్యాధులు రావు. జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతేనే అనేక వ్యాధులు వ‌స్తుంటాయి. ఇక దీని కార‌ణంగానే పెద్ద‌పేగులోనూ మ‌లం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌స్తుంది. శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. ఇది ఇత‌ర వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ఈ విధంగా జ‌ర‌గకుండా ఉండాలంటే పెద్ద‌పేగును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు … Read more

Health Tips : పొట్ట త‌గ్గిపోయి న‌డుము స‌న్న‌గా అవ్వాలంటే.. దీన్ని రోజూ తీసుకోవాలి..!

Health Tips : అధిక బ‌రువును తగ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి స‌వాల్‌గా మారింది. చాలా మంది అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే రోజూ ఉద‌యాన్నే కింద తెలిపిన విధంగా ఓ డ్రింక్‌ను తీసుకుంటే బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. దాన్ని ఎలా త‌యారు చేయాలంటే.. ఒక కీర‌దోసను తీసుకుని దాన్ని క‌ట్ చేసి కొన్ని ముక్క‌లు సేక‌రించాలి. అలాగే పుదీనా ఆకుల‌ను శుభ్రంగా క‌డిగి వాటిని క‌ట్ … Read more

Kidneys Health : కిడ్నీలను శుభ్రం చేసే ఔషధం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Kidneys Health : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుంటాయి. దీంతో కిడ్నీల్లో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. అయితే రోజూ వాటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి. అయితే కిడ్నీలను శుభ్రం చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉండే పలు ఆహారాలతోనే కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలి … Read more

లివర్‌, కిడ్నీలను శుభ్రం చేసే డిటాక్స్‌ డ్రింక్..!

మన శరీరంలో లివర్‌, కిడ్నీలు రెండూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే వ్యర్థాలను ఈ రెండు అవయవాలు బయటకు పంపుతాయి. అయితే వాటిల్లోనూ వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అందువల్ల ఆయా అవయవాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకు గాను కింద తెలిపిన డ్రింక్‌ ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. లివర్‌, కిడ్నీ డిటాక్స్‌ డ్రింక్‌ తయారీకి కావల్సిన పదార్థాలు యాపిల్‌ పండ్లు – 3 బీట్‌ రూట్‌ – … Read more