Detox Drink : పెద్ద పేగును శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్‌.. రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి..

Detox Drink : మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం జీర్ణ‌క్రియ స‌రిగ్గా లేక‌పోవ‌డ‌మే. జీర్ణ‌క్రియ స‌రిగ్గా ఉంటే ఎలాంటి వ్యాధులు రావు. జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోతేనే అనేక వ్యాధులు వ‌స్తుంటాయి. ఇక దీని కార‌ణంగానే పెద్ద‌పేగులోనూ మ‌లం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌స్తుంది. శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. ఇది ఇత‌ర వ్యాధుల‌కు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ఈ విధంగా జ‌ర‌గకుండా ఉండాలంటే పెద్ద‌పేగును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు … Read more

వ్యర్థాలను బయటకు పంపే పెద్ద పేగు శుభ్రంగా ఉండాలి.. పెద్ద పేగును శుభ్రం చేసుకోవాలంటే ఈ సూచనలు పాటించాలి..!

మన శరీరంలో అన్ని అవయవాల్లాగే పెద్ద పేగు కూడా తన పనులను తాను నిర్వర్తిస్తుంది. చిన్నపేగు నుంచి వచ్చే మలాన్ని పెద్ద పేగు బయటకు పంపుతుంది. వ్యర్థాలను బయటకు పంపుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుకుంటేనే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. కనుక పెద్ద పేగును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన సూచనలు పాటించాలి. 1. రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని తాగాలి. … Read more