మినుముల‌ను తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

మినుముల తో అనేక వంటలని, పిండి వంటలని కూడా చేస్తూ ఉంటాం. వీటి వల్ల ఆరోగ్యానికి చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినుమల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అలానే ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం చాల మంచిది. పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ కలగడం వల్ల ఎముకలను దృఢంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్, ఎముకలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా … Read more

మినపపప్పును ఈ విధంగా తీసుకోండి.. అనేక సమస్యలకు చెక్‌ పెడుతుంది..!

మినపపప్పును చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో దోశలు, ఇడ్లీలు తయారు చేసి తింటుంటారు. అలాగే తీపి వంటకాలుక కూడా చేస్తుంటారు. కానీ మినపపప్పు అద్భుతమైన లాభాలను అందిస్తుంది కనుక దాంతో తీపి వంటకాలు చేసి తినడం కన్నా ఇతర మార్గంలో తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. మినపపప్పు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మినపపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, బి విటమిన్లు, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం అధికంగా … Read more

మినప పప్పులో ఔషధ గుణాలు పుష్కలం.. అనేక వ్యాధులకు పనిచేస్తుంది..

భారతీయులు తరచూ మినప పప్పును ఉపయోగిస్తుంటారు. ఈ పప్పుతో అనేక రకాల వంటకాలను చేసుకుంటారు. తీపి వంటకాలు కూడా తయారు చేసుకుని తింటారు. అయితే ఆయుర్వేద పరంగా చెప్పాలంటే మినప పప్పులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొట్టు తీయని మినప పప్పు అయితే మంచిది. అందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కనుక మలబద్దకం సమస్య తగ్గుతుంది. 2. మినప పప్పులో అనేక పోషకాలు ఉంటాయి. … Read more