మినప పప్పులో ఔషధ గుణాలు పుష్కలం.. అనేక వ్యాధులకు పనిచేస్తుంది..
భారతీయులు తరచూ మినప పప్పును ఉపయోగిస్తుంటారు. ఈ పప్పుతో అనేక రకాల వంటకాలను చేసుకుంటారు. తీపి వంటకాలు కూడా తయారు చేసుకుని తింటారు. అయితే ఆయుర్వేద పరంగా చెప్పాలంటే మినప పప్పులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొట్టు తీయని మినప పప్పు అయితే మంచిది. అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక మలబద్దకం సమస్య తగ్గుతుంది. 2. మినప పప్పులో అనేక పోషకాలు ఉంటాయి. … Read more









