Black Gram : మినుముల‌తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Black Gram : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప‌గుళ్లు కూడా ఒక‌టి. మిన‌ప‌గుళ్ల‌ను ప‌ప్పుగా చేసి మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉద‌యం అల్పాహారంలో భాగంగా త‌యారు చేసుకునే ఆహార ప‌దార్థాల త‌యారీలో మిన‌ప ప‌ప్పును మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. మిన‌ప ప‌ప్పులో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. మిన‌ప ప‌ప్పును త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వేడి చేసిన మిన‌ప‌గుళ్ల‌ను … Read more

Black Gram : మినుముల‌ను త‌ప్ప‌నిస‌రిగా వారంలో రెండు సార్లు తినాల్సిందే.. ముఖ్యంగా పురుషులు..!

Black Gram : ప్ర‌తిరోజూ మ‌నం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం, వ‌డ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటి త‌యారీలో మ‌నం మినుములు (మిన‌ప ప‌ప్పు)ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం. మిన‌ప ప‌ప్పుతో గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప ప‌ప్పును త‌ర‌చూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. అందరి వంటిళ్ల‌లోనూ మిన‌ప ప‌ప్పు ఎల్ల‌ప్పుడూ ఉంటుంది. ఆహార ప‌దార్థాల త‌యారీలో మిన‌ప ప‌ప్పును ఉప‌యోగించిన‌ప్ప‌టికీ దీని వ‌ల్ల క‌లిగే … Read more

మినప పప్పులో ఔషధ గుణాలు పుష్కలం.. అనేక వ్యాధులకు పనిచేస్తుంది..

భారతీయులు తరచూ మినప పప్పును ఉపయోగిస్తుంటారు. ఈ పప్పుతో అనేక రకాల వంటకాలను చేసుకుంటారు. తీపి వంటకాలు కూడా తయారు చేసుకుని తింటారు. అయితే ఆయుర్వేద పరంగా చెప్పాలంటే మినప పప్పులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొట్టు తీయని మినప పప్పు అయితే మంచిది. అందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కనుక మలబద్దకం సమస్య తగ్గుతుంది. 2. మినప పప్పులో అనేక పోషకాలు ఉంటాయి. … Read more