Minumulu : మినుములతో ఇన్ని లాభాలా.. పురుషులు అసలు విడిచిపెట్టకూడదు..!
Minumulu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసులలో మినుములు కూడా ఒకటి. మనం వంటింట్లో ఎక్కువగా ఈ మినుములను ఉపయోగిస్తూ ఉంటాం. ఉదయం అల్పాహారంలో చేసే దోశలు, ఇడ్లీలు, ఊతప్పం, వడ వంటి వాటి తయారీలో ఈ మినప పప్పునే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అసలు మినప పప్పు లేని వంటిల్లు ఉండనే ఉండదు అని చెప్పవచ్చు. మినుములను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మినుముల వల్ల కలిగే … Read more









