మన శరీరంలో విటమిన్ డి చేసే అద్భుతాలు.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..!
మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లలో విటమిన్ డి ఒకటి. మన శరీరంలో అనేక జీవక్రియలను సరిగ్గా నిర్వహించేందుకు మనకు విటమిన్ డి అవసరం అవుతుంది. విటమిన్ డి వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. విటమిన్ డి వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఎక్కువ సేపు గాఢంగా నిద్రపోతారు. శరీరంలో ట్రిప్టోఫాన్ లెవల్స్ సమతుల్యం అవుతాయి. దీని వల్ల సెరొటోనిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు….