పండు బొప్పాయి మాత్రమే కాదు, పచ్చి బొప్పాయితోనూ అద్భుతమైన లాభాలు కలుగుతాయి.. అవేమిటో తెలుసా ?
సాధారణంగా చాలా మంది బొప్పాయి పండ్లను బాగా పండినవి తింటుంటారు. అయితే నిజానికి పచ్చి బొప్పాయిలను కూడా తినవచ్చు. వీటితోనూ అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి బొప్పాయిల్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. పండే కొద్దీ చక్కెర శాతం పెరుగుతుంది. పచ్చి బొప్పాయిలను తినడం వల్ల శక్తి ఎక్కువగా లభిస్తుంది. వాటిలో ఫైబర్ అధికంగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. 2. పచ్చి బొప్పాయిలలో పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, సోడియం వంటి మినరల్స్…